10-Mahonnathuda
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధాన్యతాయి ఉన్నది
1. మొడుబారిన జీవితాలను - చిగురింప చేయగలవు నీవు
మారా అనుభవం మధురముగా - మార్చగలవు నీవు
2. ఆకు వాడక ఆత్మ ఫలములు - ఆనందముతో ఫలియించనా
జీవజలముల ఊటయైనా - నీ యోరను నను నాటితివా
3. వాడబరని స్వాస్థ్యము నాకై - పరమందు దాచియుంచితివా
వాగ్దాన ఫలము అనుభవింప - నీ కృపలో నన్ను పిలచితివా