16-Oh-Prabhuva

ఓ ప్రభువా! ఓ ప్రభువా!

నీవే నా మంచి కాపరివి - నీవే నా మంచి కాపరివి

1. దారి తప్పిన నన్నును నీవు - వెదకి వచ్చి రక్షించితివి

నిత్యా జీవమునిచ్చిన దేవా! నీవే నా మంచి కాపరివి

2. నీవు ప్రేమించిన గొఱ్ఱెలన్నిటిని - ఎల్లప్పుడు చెయ్యి విడువక

అంతము వరకు కాపాడు దేవా! నీవే నా మంచి కాపరివి

3. నీవు ప్రేమించిన గొఱ్ఱెలన్నిటిని - ఎల్లప్పుడు చెయ్యి విడువక

అంతము వరకు కాపాడు దేవా! నీవే నా మంచి కాపరివి